![]() |
| Night Is Still Young Song Lyrics - (Nenu Saialaja) |
Album: Nenu Sailaja
Starring: Ram Pothineni, Keerthy Suresh
Music: Devi Sri Prasad
Singer: David Simon
Lyrics: Sagar
నైట్ ఈజ్ స్టిల్ యంగ్ (లిరిక్స్ ) ~ నేను శైలజ
షార్ట్ స్కర్ట్ వేసుకో షాట్ గ్లాస్ అందుకో
హై హీల్స్ వేసుకో టైం ఇన్ ఈజ్ టు పార్టీ యొ...
లిప్ స్టిక్ ఎందుకో లిప్ లాక్ నేర్చుకో
కాక్-టెయిల్ అందుకో క్లాక్ ఆఫ్ చేసుకో
కాక్-టెయిల్ అందుకో క్లాక్ ఆఫ్ చేసుకో
ట్రస్ట్ మి ఓ పిల్ల అరెస్ట్ మీ అనేలా
రెస్ట్ లేని వరల్డ్ ను చూపుత
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్ యే యే...
వాటర్ ఎందుకో వోడ్కా అందుకో
మిక్సింగ్ మానుకో జస్ట్ నన్ను కలుపుకో
డాన్స్ ఫ్లోర్ చేరుకో డర్టీ డాన్సు చేసుకో
ట్రాన్స్ లో తేలిపో
దట్స్ ద బెస్ట్ వే టు గో
వోప్పుకోవే పిల్ల జస్ట్ బి మై లైలా
లెట్ యు హ్యావ్ డౌన్ రైట్ నౌ
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్ యే యే...
ఓహ్ మై ఫెయిర్ లేడీ పెంచినావే వేడి
నువ్వే నువ్వే ఫస్ట్ గెస్ట్ ఎట్ మై ఆఫ్టర్ పార్టీ
ఓహ్ మై హార్ట్ బేబీ లెట్ మీ బి ఎ హాబీ
నీ పోర్ట్రైట్ పెయింట్ చూస్తా ఇన్ మై హార్ట్ లాబీ
లెట్స్ గో హొల్లి-డేట్ పనిలో నేను అల్టిమేట్
నేర్పుతా రొమాన్స్ అప్ టు డేట్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్...యే..యే..యే...
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
నీ చోటి చోటి హిప్ అసలుందో లేదో చెప్పు
కాస్ ఐ వన్నా హోల్డ్ యు లైక్ మై మార్నింగ్ కాఫీ కప్పు
ఇఫ్ యు గో టు హెల్లు ఆ యముడు కూడ థ్రిల్లు
నేమ్ ప్లేట్స్ మార్చమంటూ ఇంద్రుడేమో డల్లు
నా బైక్ వుండగా రోల్స్ రోయ్స్ దండగ
యువిల్ లవ్ మై రోలర్ కోస్టర్ టు రైడ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్.. హు... హు...
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్.. యే.. యే.. యే..
ద నైట్ ఈజ్ స్టిల్ యంగ్... యంగ్... యంగ్... యంగ్... యంగ్...
యే.. యే.. యే.. యే..........

0 Comments