| Sailaja Sailaja Song - Nenu Sailaja |
Song Title: Sailaja Sailaja
Album: Nenu Sailaja
Starring: Ram Pothineni, Keerthi Suresh
Music: Devi Sri Prasad
Lyrics: Bhaskara Bhatla
Singer: Sagar
Keyboard: Krishna Prasad
Rhythm: Kalyan
Movie Director: Kishore Tirumala
Producer: Sravanthi Ravi Kishore
శైలజ శైలజ (లిరిక్స్) ~ నేను శైలజ
నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదుబైక్ మీద రయ్యుమన్న రూటు మారలేదు
నీకు నాకు ఫేవరేట్ స్పాటు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు
మన వంక చూసి కుల్లుకున్న బ్యాచ్ మారలేదు
మనం ఎక్కిదిగిన రైళ్లు కోచ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
థియేటర్ లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగివున్న స్వీటు మారలేదు
నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు
నువ్వెందు మారావే శైలజ శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ [2x]
మా అమ్మ రోజు వేసి పెట్టే అట్టు మారలేదు
మా నాన్న కోపమొస్తే తిట్టే తిట్టు మారలేదు
నెలవారీ సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
వీది కుళాయి దగ్గరేమో ఫైటు మారలేదు
నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు
పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదు
బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు
సాగదీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ
నీ ఫోటోని దాచుకున్న పర్సు మారలేదు
నీకోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
నీ స్క్రీన్ సేవర్ ఎట్టుకున్న ఫోన్ మారలేదు
నీకిష్టమైన ఐస్ క్రీం కోను మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ
బ్రాంది విస్కీ రమ్ము లోన కిక్కు మారలేదు
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కు మారలేదు
ప్రేమ ప్యార్ మొహ్హబ్బత్ ఇష్క్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజ శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ
Back to Album
0 Comments