![]() |
| Paravasame Song Lyrics |
Song Title: Paravasame
Album: Seethamma Andalu Ramayya Sitralu[2016]
Starring: Raj Tarun, Arthana
Music: Gopi Sunder
Lyrics: Ramajogayya Sastry
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే [2x ]
ఆహా... అంటోంది నా సంభరం
వొడిలో వాలింది నీలాంభరం
మనసే పసి పావురం
మలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీక్షణం
కధలో మలుపు ఈ స్వరం
కలలో నిజం ఈ వరం
అలలై ఎగసేను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే [2x]
నింగి నీలం ఆకుపచ్చ
నువ్వు నేను జంట విడిపోము
పలుకు రాగం మెరుపు మేఘం
దేహం ప్రాణం మనమై కలిశాము
జతగా ప్రతి జన్మకీ
నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించని
ఎదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించని
ఆహా... అంటోంది నా సంభరం
వొడిలో వాలింది నీలాంభరం
మనసే పసి పావురం
మలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీక్షణం
కధలో మలుపు ఈ స్వరం
కలలో నిజం ఈ వరం
అలలై ఎగసేను కోలాహలం
పరవశమే పరవశమే
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే [2x]
Back to Album

0 Comments