![]() |
| Tarajuvvaki Song Lyrics |
Song Title: Tarajuvvaki
Album: Seethamma Andalu Ramayya Sitralu[2016]
Starring: Raj Tarun. Arthana
Music: Gopi Sunder
Lyrics: Bhaskara Bhatla
దేఖో రే దేఖో రే దేఖో రే రే రే...
సీతాకోక చిలకలకేమో కోకా రేకా కట్టించేస్తాం
దేఖో రే దేఖో రే దేఖో రే
చెయ్యాలి అనుకుంటే చాలు
ఏదైనా చేస్తాం నిద్దట్లో లేస్తాం
చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం
కోట్లైనరాని పట్టించుకోం పోతేపోనీ
లైఫ్ అంటే కూసింత తీపి కుసింత బీపి కుసింత హ్యాపీ
కాబట్టే నచ్చింది చేస్తాం నచ్చంది తోస్తాం
ఫ్రెండ్-షిప్ లోనే తింటూ తాగి బతికేస్తాం
తారాజువ్వకి దారం కట్టి ఆకాశంలో ఎగారేస్తుంటాం
దేఖో రే దేఖో రే దేఖో రే రే రే...
సీతాకోక చిలకలకేమో కోకా రేకా కట్టించేస్తాం
దేఖో రే దేఖో రే దేఖో రే
పొద్దు పొద్దున్నే ఓసిగా చాయ్ యే కొడతాం
ఆపై పేస్-బుక్ స్టేటస్ పెడతాం
వాట్ ఏ నెక్స్ట్ అంటూ ఊరోళ్ళ గొడవల్లో దిగుతాం తిడతాం కొడతాం
ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హాని
ముట్టొద్దు ఇంచు మించు మేము అంతేగా
చదువంటే మా బుర్రలకి అస్సలు ఎక్కదుగాని
షాకులు మీద షాకులు ఇచ్చే తెలివుంది
చెయ్యాలి అనుకుంటే చాలు
ఏదైనా చేస్తాం నిద్దట్లో లేస్తాం
చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం
కోట్లైనరాని పట్టించుకోం పోతేపోనీ
బ్రాండెడ్ జీన్స్ యేస్తాం బూట్లేస్తాం హై-ఫై గుంటాం
ఉక్కపోస్తుంటే లుంగీలే కడతాం
ఫిగర్ యే వెళ్తుంటే యెనకాలె ఫాలో అయిపోతాం విజిలే కొడతాం
తుఫాన్ అయినా వచ్చేముందు హెచ్చరికే ఇస్తారోయ్
మేమెప్పుడు దూకేస్తామో మాకే తెలవదురోయ్
మనిషంటే మంకీ నుంచి పుట్టినవాడే కాదా
అల్లరి వేషాలేయకపోతే ఎట్టాగా
చెయ్యాలి అనుకుంటే చాలు
ఏదైనా చేస్తాం నిద్దట్లో లేస్తాం
చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం
కోట్లైనరాని పట్టించుకోం పోతేపోనీ
Back to Album

0 Comments