![]() |
| Seethamalakshmi Song Lyrics |
Album: Seethamma Andalu Ramayya Sitralu[2016]
Starring: Raj Tarun. Arthana
Music: Gopi Sunder
Lyrics: Krishna Chaitanya
Singer: Yazin Nizar
సీతామాలక్ష్మి (లిరిక్స్)
సీతామాలక్ష్మి హెల్ప్ అడిగిందేఈ క్షణం కలయా నిజామా
కుడి కన్నైతే అదురుతూ వుందే
చిలిపిగా నవ్వితే చెలియా
ఎదనే నలిపేసావే దూదిలా
ఆపై కుదిపేసావే నన్నిలా
కళ్ళకు మత్తేక్కించే సూదిలా
గుచ్చేసావే పిల్ల జివ్వంటుందే
సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత
సీతామాలక్ష్మి హెల్ప్ అడిగిందే
కిందడో మీదడో చేస్తా
కన్నుల కలవా కన్నుల బరువా
నీకోసమే ఓ.. మోసా మగువ ఓ..
నీకోసమే నా రేయి తెల్లరేనా
మా కోడినే కుయ్యాలిలే అంటున్నా
తెల్లవారుజాము వాకింటి ముందు ముగ్గులాగా
సందెవేళ ముందు ఆకాశంలో బోడ్డులాగా
సోయగాల పిల్ల దాచుకున్న సిగ్గులాగా
తల్చుకున్న వేళ వందయేళ్ళు నీవికాగా
తేలా నీతో నా ఊహల్లో
సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత
సీతమాలక్ష్మి హెల్ప్ అడిగిందే
ఈ క్షణం కలయ నిజమా
ఎండకు గొడుగ నీటికి పడవ
నాకై నువ్వే ఓ... చాల్లే మగువ
అలనాటి ఆ సావిత్రి నువ్వంటున్నా
మిస్సమ్మనే ప్రేమించమంటున్నా
కాటికంచుల్లోన వెచ్చగున్న కళ్ళు చూడు
లేతవుల్లగున్న గోళ్లపైన రంగు చూడు
ముక్కు సూటి పిల్ల మాటల్లోన పదును చూడు
మెచ్చుకున్న వల్ల నన్ను ఎవడు ఆపలేడు
తేలా నీతో నా ఊహల్లో
సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత [2x]
Back to Album

0 Comments