![]() |
| డోంట్ స్టాప్ లిరిక్స్ ~ నాన్నకు ప్రేమతో |
Song Title: Don't Stop
Album: Nannaku Prematho[2015]
Starring: Jr. Ntr, Rakul Preet
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Singer: Raghu Dixit
Musicians/ Keyboards: Krishna Prasad
Rythm: Kalyan
Electric Guitar: Steeve Vatz
Harmony: ShenbagRaj, Deepak, Harish, Arvind
Album: Nannaku Prematho[2015]
Starring: Jr. Ntr, Rakul Preet
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Singer: Raghu Dixit
Musicians/ Keyboards: Krishna Prasad
Rythm: Kalyan
Electric Guitar: Steeve Vatz
Harmony: ShenbagRaj, Deepak, Harish, Arvind
డోంట్ స్టాప్ (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో
ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
జీలో జీలో జీలో రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యు డోంట్ స్టాప్
షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం యు డోంట్ స్టాప్
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [4x]
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [4x]
వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని
వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని విత్తనమని
విత్తనమై మొలకెత్తు విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు వరదలాగ నువ్వు ఉప్పొంగు
హే బంతి లాగా పైపైకెగురు
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [2x]
ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు
తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే లైఫ్ అంటే ఇష్టం అంటూనే
కష్టానికి కన్నీరు అవుతావా కష్టానికి కన్నీరు అవుతావా
ఎదురీతకు వెనకడుగేస్తావ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [4x]

0 Comments