Album: Nannaku Prematho[2015]
Starring: Jr. Ntr, Rakul Preet
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Singer: Deepak, Shravana Bhargavi
Musicians/ Keyboards: Krishna Prasad
Rythm : Kalyan
Frets: Babu
Solo Voilin: Karthik
లవ్ దెబ్బ (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో
హు... ఆసియఝారి అబీబామ్... ముజ్కులేబా ఉల్ఫులేబా
అలేలబా లవ్ దెబ్బ...
ఓ... పిల్ల హల్లే హోల్లె నీ వల్ల హల్లే హోల్లె
గుండెల్లో హల్లే హోల్లె సిలిండర్ యే పేలిందే
ఓ... రబ్బ హల్లే హోల్లె నీ వల్ల హల్లే హోల్లె
వొంపుల్లో హల్లే హోల్లె పెట్రోల్ బంకే పొంగిందే
నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిదరంతా
కట్ట కట్ట కట్ అయిందే
రైఫిల్ లాంటి చూపు సోకి నా సిగ్గు మొత్తం
ఫటా ఫట్ అయిందే
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిస్సో మీటర్
భల్లు భల్లు భల్లూమంటు బద్ధలయిందే
నువ్వే నన్ను వాటేస్కుంటే నాలో ఉన్న హగ్గో మీటర్
భగ్గు భగ్గు భగ్గూమంటూ మండిపోయిందే
నీ ఈడే హల్లే హోల్లె గ్రేనేడై హల్లే హోల్లె
బ్రెయిన్ అంతా హల్లే హోల్లె దడ దడ లాడిందే
నీ స్పీడ్ యే హల్లే హోల్లె సైనైడ్ అయ్ హల్లే హోల్లె
సోకంత హల్లే హోల్లె గడ బిడయిందే
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
నువ్వు నేను దూరంగుంటే ఐస్-బకెట్ ఛాలెంజ్ లా
గజ గజ గజ గజ వణికినట్టుందే
నువ్వు నేను దగ్గరకొస్తే జ్యూస్-బకెట్ ఛాలెంజ్ లా
గబా గబా గబా గబా తాగినట్టుందే
హేయ్... నీ ప్రేమే హల్లే హోల్లె ఫ్లైట్ అల్లే హల్లే హోల్లె
నాపైనే హల్లే హోల్లె కుప్ప కుప్ప కూలిందే
నీ మాటే హల్లే హోల్లె కైట్ అల్లే హల్లే హోల్లె
నన్నింకా హల్లే హోల్లె పైపైకేట్టిందే
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
అలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా ఆయిలేబ్బా
బాగుందే లవ్ దెబ్బ
Back to Album

0 Comments